ఆరుగురు టీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవం

The six TRS candidates were unanimous

0
76

తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగిసింది. ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలతో ఈ గడువు పూర్తయింది. టీఆర్ఎస్ అభ్యర్థులు గుత్తా సుఖేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, బండ ప్రకాష్, తక్కెళ్లపల్లి రవీందర్ రావు, కౌశిక్ రెడ్డి, వెంకట్రామిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. ఈ ఏకగ్రీవ ఎన్నికను ఈసీ అధికారులు కాసేపట్లో ప్రకటించనున్నారు.