మనం కనిపెట్టిన టెక్నాలజీ మనకు ఒక్కోసారి చుక్కలు చూపిస్తుంది.. నిజమే మనకు టెక్నాలజీ ఎంత సాయపడుతుందో తెలిసిందే.. దీని వల్ల మన పనులు అన్నీ చాలా సులభం అయ్యాయి.. ఉదయం నుంచి రాత్రి వరకూ ఈ టెక్నాలజీతో మనం పరుగులు పెడుతున్నాం… ఇక చేతిలో స్మార్ట్ ఫోన్ తోనే ఈ టెక్నాలజీని చాలా వరకూ వాడుకుంటున్నాం.
ఇటీవల స్మార్ట్‌వాచ్‌లకు కూడా మంచి గిరాకీ లభిస్తోంది. చేతిలో స్మార్ట్ ఫోన్ అలాగే రిస్ట్ కు స్మార్ట్ వాచ్ చాలా మంది పెట్టుకుంటున్నారు, అయితే ఈ వాచీలు మన ఫిట్ నెస్ కూడా చెబుతున్నాయి, మనం ఎంత దూరం నడిచాము, అలాగే మన కేలరీలు ఎంత ఖర్చు చేశాము ఇలా అన్నీ చెబుతున్నాయి.
ఈ టెక్నాలజీ ఓ వ్యక్తిని తన ప్రియురాలి దగ్గర అడ్డంగా బుక్ చేసింది. ఎసెక్స్ అనే ఆమె టిక్‌టాక్ యూజర్ .. తనని ప్రియుడు మోసం చేశాడు అని తెలిపింది, ఆమె అతను ఇద్దరూ సేమ్ వాచీలు కొనుక్కున్నారు….ఫిట్ స్మార్ట్‌వాచ్‌లు ఒకదాన్ని ఒకటి అనుసంధానం చేసుకున్నారు….ఆమె బాయ్ ఫ్రెండ్ తెల్లవారుజామున రెండు గంటలకు 500 క్యాలరీలు ఖర్చు చేశాడని.
ఆమెకు మెసేజ్ వెళ్లింది.
ఈ సమయంలో ఇంతలా క్యాలరీలు ఖర్చుచేసేపని ఏముంది అని అనుకుంది.. దీంతో ఆమెకి అసలు విషయం అర్దమైంది..
అతను నైట్ వేరే అమ్మాయితో ఉన్నాడు అని తేలింది… దీంతో అతను నన్నుమోసం చేశాడు అని బ్రేకప్ చెప్పింది.
ఆ స్మార్‌వాచ్ లేకపోతే ఈ విషయం తనకు తెలియకపోదునని చెప్పిందామె.
|
|
ప్రియుడి అఫైర్ ని బయటపెట్టిన స్మార్ట్ వాచ్ – అమ్మో వింటే మతిపోతుంది
-