ఈ మధ్య కొందరు అత్యాచారం కథ అల్లుతున్నారు, దీంతో పోలీసులని తప్పుదోవ పట్టిస్తున్నారు, ఇలాంటి వారిపై చర్యలు తీసుకుంటాము అని హెచ్చరిస్తున్నారు పోలీసులు… ఇక తాజాగా హైదరాబాద్ ఘటన మరవక ముందే మరో ఘటన జరిగింది
ఉత్తర కన్నడ జిల్లాలోని యల్లాపుర లో ఓ బాలిక పదో తరగతి చదువుతోంది.పాఠశాలకు వెళ్లిన బాలిక తిరిగి ఇంటికి రాలేదు వారి పేరెంట్స్ కంగారు పడ్డారు, వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు పలు బృందాలుగా ఏర్పడి ఆమె కోసం గాలింపు చేపట్టారు, ఇక ఈ సమయంలో ఆమె అడవిలో కనిపించింది, వెంటనే ఆమెని రక్షించి ఆస్పత్రికి తరలించారు.బాలికను ప్రశ్నించగా తనను ముగ్గురు దుండగులు అపహరించారని, ఆపై అత్యాచారానికి పాల్పడ్డారని చెప్పింది, దీంతో పోలీసులు విచారణ మొదలుపెట్టారు, కాని అనుమానంతో వైద్య పరీక్షలు చేస్తే అసలు రేప్ జరగలేదు అని తేలింది పోలీసులు గట్టిగా ప్రశ్నించగా నిజం చెప్పింది…హోం వర్క్ చేయలేదని, దాని నుంచి తప్పించుకునేందుకే ఈ నాటకం ఆడినట్టు చెప్పింది. దీంతో పోలీసులు కుటుంబం టీచర్లు షాక్ అయ్యారు
|
|
హోం వర్క్ కోసం అత్యాచారం జరిగిందంటూ కథ – పోలీసులు కుటుంబం షాక్
-