కోడలి క్యారెక్టర్ పై అనుమానం చివరకు మామ ఏం చేశాడంటే

-

ముంబైలోని ఓ దారుణం జరిగింది..నందిని అనే ఆమె మూడు సంవత్సరాల క్రితం పంకజ్ని ప్రేమించి వివాహం చేసుకుంది..వాళ్ల తండ్రి కమల్ రాజ్కు కొడుకు నందినిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. అంతేగాక ఆమె క్యారెక్టర్పై అనుమానం పెంచుకున్నాడు, కుమారుడికి చెప్పినా అతను మాత్రం ఆమెతోనే ఉన్నాడు.

- Advertisement -

దీంతో ఆమెపై బాగా అనుమానం కోపం పెరిగింది, అయితే కొడుకు మూడు రోజులు వేరే పనిమీద ఊరు వెళ్లాడు, దీంతో ఇదే అదునుగా భావించి కమల్ రాజు తన స్నేహితుల సాయంతో కోడలిని దిండుపెట్టి ఊపిరి ఆడకుండా చంపేశాడు..

గోనె సంచిలో ఆమె శవం మూటకట్టారు.. నాలాలో విసిరేశారు.. చివరకు ముంబైలోని అక్షా బీచ్లో గోనె సంచిలో మృతదేహం లభించింది. చివరకు పోలీసులు ఆరా తీస్తే మామ చేసిన పని తేలింది. మామతో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Sai Pallavi | ఉత్తమ నటిగా సాయిపల్లవి..

తమిళ చిత్ర పరిశ్రమ చాలా ప్రత్యేకంగా భావించే చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్...

High BP | హైబీపీ రాకూడదంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..

ప్రస్తుత పోటీ ప్రపంచంలో చిన్న వయసులోనే అనేక రకాల రుగ్మతలు వస్తున్నాయి....