Flash news: ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారు

0
96

ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారు అయింది. ఈనెల 15వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు ఏపీ అసెంబ్లీ కార్యాలయం నుంచి కీలక ప్రకటన వచ్చింది. ఇక ఈ అసెంబ్లీ సమావేశంలో పలు కీలక బిల్లులు చర్చకు రానున్నట్లు సమాచారం అందుతుంది.