కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనకు ముహూర్తం ఫిక్స్..ఆ రెండు పార్టీలు మాత్రం దూరం

0
178

తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయంపై దృష్టి సారించారు. ఈ మేరకు కొత్త పార్టీ ప్రకటనపై ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తుంది. దసరా రోజున తెరాస విసృతస్థాయి సమావేశంలో చర్చ అనంతరం అదే రోజు పార్టీని ప్రకటించబోతున్నట్టు సమాచారం. బీజేపీ, కాంగ్రెస్ ను దూరంగా ఉంచి మిగతా పార్టీలను కలుపుకుని వెళ్లే దిశగా కేసీఆర్ అడుగులు వేస్తున్నారు.