కిడ్నాపర్ ని పట్టుకోవడానికి 200 కిలోమీటర్లు వెళ్లిన రైలు – రియల్ స్టోరీ

-

ఈ మధ్య కిడ్నాప్ కేసులు చాలా చూస్తున్నాం, దారుణంగా పిల్లలని ఎత్తుకుపోతున్నారు, నగదు ఇవ్వకపోతే ఏకంగా చంపేస్తున్నారు, అయితే తాజాగా ఇలాంటి కిడ్నాప్ ఘటనే జరిగింది, కాని అతనిని పట్టుకోవడానికి ఏకంగా రైలు 200 కిలోమీటర్లు ఆగకుండా ప్రయాణం చేసింది.

- Advertisement -

సినిమాల్లో కనిపించే ఈ దృశ్యం మొదటిసారిగా ఇండియాలో జరిగింది. మధ్యప్రదేశ్లోని రాజధాని భోపాల్-లలిత్పూర్ మధ్య ప్రయాణించే రప్తిసాగర్ ఎక్స్ప్రెస్ రైలులో ఇది జరిగింది, ఓ వ్యక్తి మూడేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేశాడు, వెంటనే అతను అక్కడ రప్తిసాగర్ ఎక్స్ప్రెస్ ఎక్కాడు, అయితే పోలీసులకి తల్లిదండ్రులు చెప్పడంతో సీసీటీవీ ఫుటేజ్ చూశారు.

లలిత్పూర్ స్టేషన్ రైల్వే పోలీసులు నిందితుడు రైలెక్కిన విషయాన్ని గుర్తించారు.ఇక రైలు వేగంగా ముందుకు కదిలింది, దీంతో మధ్యలో ట్రైన్ ఆగితే ఎక్కడైనా అతను దిగిపోతాడు అని ఆలోచించి
రైలును ఆపకుండా భోపాల్ వరకు పరుగులు తీయించారు. భోపాల్ రైల్వే స్టేషన్ వరకు వెళ్లి ఆగింది. ..వెంటనే అక్కడ భారీగా పోలీసులు బోగీల్లో అందరిని చెక్ చేసి దింపారు …కిడ్నాపర్ అడ్డంగా దొరికాడు బాబు క్షేమంగా ఉన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

KTR పై ఐపీఎస్ అధికారుల సంఘం సీరియస్

మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌(KTR)పై ఐపీఎస్ అధికారుల సంఘం...

Parliament | అదానీ ఎఫెక్ట్.. పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా..

అదానీ(Adani) లంచాల వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలన సృష్టిస్తోంది. దీని ప్రభావం పార్లమెంటు(Parliament)...