అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు షాక్ తగిలింది. జార్జియా రాష్ట్రంలో ఓటింగ్ ఫలితాలను మార్చడానికి చేసిన ప్రయత్నాలపై, పలు కుంభకోణాలపై ఎఫ్‌బీఐ రంగంలోకి దిగింది. ఈ మేరకు అధికారులు ఫ్లోరిడాలోని ట్రంప్ ఫామ్ హౌస్, రిసార్ట్ మార్-ఎ-లిగోలో సోమవారం అర్ధరాత్రి నుంచి తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి.