పెళ్లై వారం కూడా కాకుండా భర్తని చంపిన భార్య

-

కొత్తగా పెళ్లి చేసుకునే జంటని చూస్తూ చూడముచ్చటగా ఉన్నారు అని అందరూ ఆశీర్వదిస్తారు, ఇలా పెళ్లికి వెళ్లి వారిని దీవిస్తారు…కలకాలం కలిసి ఉంటారని భావిస్తారు. బీహార్ లో ఓ జంటను కూడా అలాగే అనుకున్నారు బంధువులు అందరూ.. ఆశీర్వచనాలు ఇచ్చారు.. కాని ఆ ఇంటికి వచ్చి కోడలు ఏకంగా భర్తనే చంపేసింది.. వారం కూడా తిరగకుండా ఈ దారుణం జరగడంతో అందరూ షాక్ అయ్యారు..

- Advertisement -

పెళ్లై కనీసం పది రోజులు కూడా కాకముందే తన భర్తను హత్య చేసింది ఓ భార్య. శ్యామ్జీ కి అనే యువకుడికి ఇటీవలే పెళ్లైంది. గ్రితి దేవిని పెళ్లి చేసుకున్నాడు. ఇక వారం రోజులు అయింది.. రాత్రి అంతా బాగానే పడుకున్నారు, కాని ఉదయం చూస్తే మాత్రం పెళ్లికొడుకు చనిపోయాడు, అతని గొంతు కోసి ఉంది, ఇక ఆమె పక్కనే ఉంది ఇంట్లో వాళ్లు చూసేసరికి ఆమె పారిపోవడానికి ప్రయత్నించింది.

ఆమె ఇలా భర్తను చంపడానికి గల కారణాలేంటో గ్రితి ఇంకా వెల్లడించలేదు. అర్థరాత్రి పూట ఎవరో తలుపు కొడితే తీశానని.. గడియ తీశాక ఇద్దరు వ్యక్తులు వచ్చి తన మూతికి మూర్ఛ పోయే గుడ్డను ఉంచారని.. దాంతో తాను స్పృహ తప్పి పడిపోయానని ఎవరో చంపారు అని చెబుతోంది, దీనిపై అతని పేరెంట్స్ మాత్రం ఆమె పైనే అనుమానం అని తెలిపారు

Read more RELATED
Recommended to you

Latest news

Must read

PM Modi | వికసిత్ ఆంధ్రాకి అండగా ఉంటాం… ఏపీకి మోదీ వరాల జల్లు

వికసిత్ ఆంధ్రప్రదేశ్ విజన్ 2047కి కేంద్రం అండగా ఉంటుందని ప్రధాని నరేంద్ర...

Kingfisher Beer Supply | కింగ్‌ఫిషర్ బీర్ ప్రియులకు భారీ షాక్

Kingfisher Beer Supply | తెలంగాణలోని కింగ్‌ఫిషర్ బీర్ ప్రియులకు భారీ...