డబ్బుమీద ఆశతో భర్తలను ఆమ్మేసిన సంఘటనలను మనం సినిమాలల్లో మాత్రమే చూశాము కానీ ఇక్కడ రియల్ గా జరిగింది… భర్తను 15 కోట్లకు అమ్మేసింది భార్య…. మధ్యప్రదేశ్ లోని భోపాల్ జరిగింది ఈ సంఘటపన…
ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి…. తన తండ్రి వివాహేతర సంబంధం పెట్టుకుని ఇంట్లో ప్రశాంతత లేకుండా చేస్తున్నాడని దీంతో తమ చదువులపై ఆసక్తి ఉండటంలేదని కోర్టులో ఫిర్యాదు చేశారు… దీంతో పోలీస్ అధికారులు విచారణ చేపట్టారు ఈ విచారణలో తండ్రికి వేరే మహిళతో వివాహేతర సంబంధం ఉందని తేలింది….
తాను తన ప్రియురాలితోనే ఉంటానని చెప్పాడు తండ్రి… దీంతో తొలుత విడాకులు ఇచ్చేందుకు అంగీకరించని భార్య ఆ తర్వాత బిడ్డలకోసం విడాకులు తీసుకుంది… అయితే తనకు ఇళ్లు, పెద్దమొత్తంలో డబ్బులు ఇవ్వాలని చెప్పింది… దీనికి భర్త, ప్రియురాలు అంగీకరించారు… తన భర్త ప్రవర్తన నచ్చకే తన బిడ్డల భవిష్యత్ కోసం తాను ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పింది…. భర్తనుంచి భార్య 15 కోట్లు డిమాండ్ చేసింది…. ఇందుకు వారిద్దరు ఒప్పుకున్నారు…