ప్రేమించుకున్న వారు కొందరు పెద్దలకు భయపడి పారిపోయి వివాహాలు చేసుకుంటున్నారు.. మరికొందరు ఏకంగా ఆ ప్రేమని చంపుకుని వేరే పెళ్లి పెద్దలు ఫిక్స్ చేసింది చేసుకుంటున్నారు.. ఇంకొందరు తాళికట్టే సమయంలో నువ్వు నాకు ఇష్టం లేదు, నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని చెబుతున్నారు, ఇలాంటి సీన్లు చాలా జరుగుతున్నాయి.
అయితే ఈ యువకుడు ఇష్టంగా ప్రేమించిన యువతికి పెళ్లి అయింది.. ఆమె అత్తవారింటికి వెళ్లింది, ఈ సమయంలో ఆమె ప్రియుడు ఏకంగా అత్తగారింటికి వెళ్లాడు, అర్ధరాత్రి వేళ ఆమెని కలుసుకోవాలి అని ప్లాన్ వేశాడు, అయితే అక్కడ అత్త మామ భర్త అందరూ అడ్డుకున్నారు.
చివరకు గొడవ జరిగింది.. ఈ సమయంలో ప్రియుడు గాయాలతో చనిపోయాడు, ఇది యూపీలోని జరిగింది
అర్ధరాత్రి వేళ తన స్నేహితులతో కలసి ఆమె అత్తింటికి వెళ్లాడు. ఈ సమయంలో పెళ్లి కొడుక్కి మామకి గాయాలు అయ్యాయి, దీంతో గ్రామస్తులు వెంటనే చుట్టుముట్టారు.. ఆ ప్రియుడ్ని కొట్టడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు.