నిశ్చితార్దం అయిన అమ్మాయి మెడలో తాళికట్టిన యువకుడు – ఏమైందంటే

-

నిన్ను ప్రేమిస్తున్నా నువ్వు నన్ను ప్రేమించు అని ఓ వ్యక్తి ఆమె వెంట పడుతున్నాడు, చివరకు ఆమె నువ్వు అంటే నాకు ఇష్టం లేదు నాకు నువ్వు వద్దు అని చెప్పినా అతను మాత్రం ఆమె వెంట పడ్డాడు, చివరకు ఆమె అతని గురించి ఆలోచించడం మానేసింది, ఇక మంచి సంబంధం రావడంతో ఆమెకి వేరే వ్యక్తితో ఇటీవల ఎంగేజ్ మెంట్ చేశారు, కాని ప్రియుడు దారుణం చేశాడు.

- Advertisement -

సకలేశపుర తాలూకాలో ఇక ఆ అమ్మాయికి ఈనెల 25 న పెళ్లి చేయాలి అని భావించారు, కాని ఆ యువకుడు మాత్రం ఆమె వేరే వారికి భార్య అవ్వకూడదు అని ఆలోచించి. ఆమె ఒంటరిగా ఇంట్లో ఉన్న సమయంలో వెళ్లి ఆమె మెడలో తాళి కట్టాడు, అంతేకాదు ఆమెని బలవంతంగా ఇంటికి తీసుకువెళ్లాడు.

చివరకు పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు… వెంటనే అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు… ఇక యువతిని తల్లిదండ్రులకి అప్పగించారు… ఇలాంటి వ్యక్తులు మిమ్మల్ని ఏడిపిస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని చెబుతున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...