నాడు NTR నేడు జగన్ సేమ్ టూ సేమ్

నాడు NTR నేడు జగన్ సేమ్ టూ సేమ్

0
89

1983 లో నందమూరి తారక రామారావు అధికారంలోకి వచ్చినప్పుడే మండలిని రద్దు చేశారు…. ఐతే అప్పట్లో కాంగ్రెస్ పార్టీ కి మెజార్టీ ఉండటంతో సేనియర్ నేతలంతా శాసన మండలి లో ఉంటూ ntr ను ముప్పుతిప్పలు చేశారు…దీంతో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలనే ఉద్దేశ్యం తో ntr శాసన మండలి నీ రద్దు చేశారు..ఐతే శాసన మండలి అనౌసరమైనదని జనాభాలో ప్రాతినిథ్యం లేనిదాని ntr ఆనాడే చెప్పారు..

ఆధికాకుండ రాష్ట్ర బడ్జెట్ పై భారంగా మారటం చట్టాలు ఆమోదింప చేయడం లేదని శాసన సభ తీర్మానించింది…దీంతో 1985 లో శాసన మండలి నీ రద్దు చేశారు..ఇక 1989 లో గెలిచిన మర్రి చెన్నారెడ్డి శాసన మండలిని పునరుద్ధరించడానికి ప్రయత్నాలు చేశారు.. కానీ జరగలేదు..ఐతే 2004 లో వైఎస్ రాజేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ మండలిని పునరుద్ధరించరిస్తు తీర్మానం చేశారు…

2007లో తిరికి మండలి ప్రారంభించారు… అప్పటి నుంచి మండలి కొనసాగిస్తూ వచ్చారు ఇప్పుడు మళ్లీ జగన్ సర్కార్ మండలిని రద్దు చేయాలని కేబినెట్ లో తీర్మానించారు..