మన దేశంలో కరోనా టీకా వచ్చేసింది… ఇక వాక్సినేషన్ ప్రక్రియ స్టార్ట్ అవ్వనుంది.. మరి మన దేశంలో ఈ టీకా ఎంత ధరకు రానుంది అనేది చూద్దాం..భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవ్యాగ్జిన్, సీరమ్ ఇనిస్టిట్యూట్ తయారు చేసిన కొవిషీల్డ్ ఈ రెండు టీకాలకు కేంద్రం అనుమతి ఇచ్చింది.
ఇక ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో టీకాలు అన్నీ స్టేట్స్ కు చేరుకున్నాయి..
జైడస్ క్యాడిలా జైకోవీ, రష్యా స్పుత్నిక్ వీ, బయాలజికల్ ఈ, జెన్నోవా తయారు చేస్తున్న వ్యాక్సిన్లను
మన దేశంలో డీసీజీఐ అనుమతులకి పరీశీలన చేస్తున్నారు.
కొవిషీల్డ్ తొలి పది కోట్ల డోసుల వరకు ఒక్కో దానికి రూ.200 తర్వాత 1000 రూపాయలు ఉంటుంది.
అలాగే కొవ్యాగ్జిన్ ఒక్కో డోసుకు రూ.295గా ఫిక్స్ చేశారు..ఫైజర్–బయోఎన్ టెక్ తయారు చేసిన బీఎన్టీ162బీ2 ధర రూ.1,431 గా నిర్ధారించారు.