కిడ్నాప్ మర్డర్ కేసులో మంద సాగర్ నేరాలు ఇవే- పెళ్లి కుదిరిన అమ్మాయితో ఏం చేశాడంటే

-

మహబూబాబాద్ కిడ్నాప్, మర్డర్ కేసులో నిందితుడు మంద సాగర్ ది ఎంత దారుణమైన మనస్ధత్వమో తెలుస్తోంది, ఆ బాలుడ్ని కిడ్నాప్ చేసి ఆ తండ్రి దగ్గర ఉంటూ వారు ఏం చేస్తున్నారో అన్నీ వెనుక ఉండి తెలుసుకున్నాడు, అతని దారుణమైన పద్దతి గురించి పోలీసులు పూర్తిగా విచారణ చేశారు.

- Advertisement -

మంద సాగర్ ది మొదటి నుంచి నేర వైఖరేనని తెలుస్తోంది. అతడికి సంబంధించిన విషయాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి., సాగర్ ఇంటర్నెట్ వాయిస్ ఓవర్ ప్రోటోకాల్ తో ఎవరికీ దొరక్కుండా కాల్స్ చేయవచ్చని ఎలా తెలుసు అంటే..

ఈ విషయం అతని స్నేహితుడు ఓసారి చెప్పాడు, సాగర్ ను ఆటపట్టించేందుకు ఆ మిత్రుడు ఇంటర్నెట్ కాల్ చేయగా, తర్వాత ఇతను అదే కాల్స్ చేస్తూ ఈజీగా అందర్నీ ఆటపట్టించి దానిపై పట్టు సంపాదించాడు, అతనిది ముందు నుంచి దారుణమైన బుద్ది..చదివింది ఇంటరే కాని అన్నీ సైబర్ క్రిమినల్ కి ఉండే తెలివి తేటలు ఉన్నాయి.

గతంలో ఓ అమ్మాయితో పెళ్లి కుదరగా, ఆ అమ్మాయిని ఊరి శివారుకు పిలిచి అసభ్యంగా ప్రవర్తించి పెళ్లి చెడగొట్టుకున్నాడు.. కొన్నిరోజుల కిందటే తాత చేయి విరగ్గొట్టాడట. ఇలా అతని గురించి చాలా విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Delhi Elections | BJP మేనిఫెస్టోలో సంచలన హామీ?

Delhi Elections | ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఫిబ్రవరి 5న ఓటింగ్...

Tirumala Stampede | తిరుమల తొక్కిసలాట: ఆ అధికారులపై సీఎం సీరియస్ యాక్షన్

Tirumala Stampede | తిరుమల తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణకు ఆదేశిస్తామని,...