రెండు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధర నిన్న పరుగులు పెట్టింది… నేడు మార్కెట్లో బంగారం ధర సాధారణంగా ఉంది. ఇక బంగారం బాట ఇలా ఉంటే ఇక వెండి ధర పరుగులు పెట్టింది.. పుత్తడి వెండి ధరలు ఎలా ఉన్నాయి.. ముంబై బులియన్ మార్కెట్లో బంగారం ధరలు చూద్దాం.
హైదరాబాద్ మార్కెట్లో మంగళవారం బంగారం ధర స్దిరంగా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. అమ్మకాల రేటు రూ.47,190 దగ్గర స్థిరంగా ఉంది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా సేమ్ సాధారణంగా నిన్నటి రేటుకి అమ్మకాలు జరుగుతున్నాయి.. రూ.43,260 దగ్గర స్దిరంగా ఉంది.
బంగారం ధర నిలకడగానే కొనసాగితే.. వెండి రేటు మాత్రం పరుగులు పెట్టింది. వెండి ధర కేజీకి రూ.600 పెరిగింది, అయితే అమ్మకాలు మాత్రం రెండు రోజులు కాస్త పెరిగాయి.. వచ్చే రోజుల్లో బంగారం వెండి ధరలు మరింత తగ్గే సూచనలు ఉన్నాయి అంటున్నారు అనలిస్టులు.