సీఎం జగన్, మోడీతో చర్చించిన అంశాలు ఇవే…

-

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ జగన్ మోహన్ రెడ్డి ప్రధాని మోడీతో భేటీ అయ్యారు.. సుమారు 40 నిమిషాల పాటు మోడీతో చర్చించారు… 8నెలల తర్వాత జగన్ మోడీతో సమావేశం అయ్యారు…

- Advertisement -

ఈ సమావేశంలో జగన్ ఏపీకి రావాల్సిన పెండింగ్ బకాయిలపై చర్చించినట్లు వార్తలు వస్తున్నాయి.. అలాగే తాజా రాజకీయాలపై చర్చించినట్లు సమాచారం.. ఇక ఈ బేటీ తర్వాత సీఎం జగన్ అపెక్స్ కౌన్సిల్స్ మావేశంలో పాల్గోన్నారు…కేంద్ర జలవణరుల శాఖ మంత్రి నేతృత్వంలో ఈ సమావేశం జరుగనుంది..

Read more RELATED
Recommended to you

Latest news

Must read

KTR | ఫార్ములా – ఈ కార్ రేసు : కేటీఆర్ కి జలకిచ్చిన ఏసీబీ

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR కి ఏసీబీ జలకిచ్చింది. ఫార్ములా- ఈ...

HMPV Virus | టెన్షన్.. టెన్షన్.. భారత్ లో 3 హెచ్ఎంపీవీ కేసులు

చైనాను వణికిస్తున్న HMPV Virus భారత్ ను తాకింది. మూడు పాజిటివ్...