భారీగా పెరిగిన బంగారం వెండి ధరలు రేట్లు ఇవే

-

బంగారం ధర మళ్లీ భారీగా పెరుగుతూ వస్తోంది, ఇప్పుడు మార్కెట్లో గడిచిన పది రోజులుగా తగ్గుతూ వచ్చిన పుత్తడి ధర మార్కెట్లో నేడు పెరుగుదల నమోదు చేసింది, ఇక వెండి కూడా ఇలా పెరుగుదల కనిపించింది, అయితే హైదరాబాద్ లో అమ్మకాలు మళ్లీ పెరిగాయి, గడిచిన నెలలో భారీ అమ్మకాలే జరిగాయి, ఒకే రోజు 1600 తగ్గిన పసిడి మరి ఇప్పుడు రేటు ఎలా ఉందో చూద్దాం.

- Advertisement -

హైదరాబాద్ నగరంలో 22 గ్రాముల బంగారం ధర రూ.46,400 కు ట్రేడ్ అవుతోంది.. 24 క్యారెట్ల బంగారం ధర 50 వేల మార్క్ దాటి రూ.50,600గా ఉంది. విజయవాడ, విశాఖ నగరాల్లోనూ పసిడి ధరలు ఇలాగే ఉన్నాయి, ఇక అక్కడ కూడా సేమ్ రేట్లకు అమ్మకాలు జరుగుతున్నాయి,కిలో వెండి ధర రూ.1400 పెరిగింది. దీంతో హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.70 వేల మార్క్ దాటింది. హైదరాబాద్ నగరంలో వెండి ధర రూ.70,600కి చేరింది.

ఇక బంగారం ధర వచ్చే రోజుల్లో మరింత పెరుగుతుందా లేదా తగ్గుతుందా అంటే వచ్చే రోజుల్లో బంగారం ధర మరింత తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి అంటున్నారు బులియన్ వ్యాపారులు, ముఖ్యంగా షేర్లు లాభాల్లో దూసుకుపోతున్నాయి ఇదే ప్రధాన కారణం అని తెలియచేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

GV Reddy | ఏపీ ఫైబర్‌నెట్ ఛైర్మన్ పదవికి జీవీ రెడ్డి రాజీనామా..

ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ పదవికి జీవీ రెడ్డి(GV Reddy) రాజీనామా...

Delhi Assembly | ఖాళీ ఖజానా కాదు.. ఢిల్లీ అసెంబ్లీ తొలిరోజే రగడ

ఢిల్లీలో 27 ఏళ్ళ తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ తొలి అసెంబ్లీ(Delhi...