భారీగా తగ్గిన బంగారం ధరలు పెరిగిన వెండి ధరలు రేట్లు ఇవే

-

బంగారం ధర గత వారం రోజులుగా పెరుగుతూ వచ్చింది, నేడు మాత్రం మార్కెట్లో బంగారం ధర కాస్త తగ్గుదల కనిపించింది, బంగారం ధర మార్కెట్లో కాస్త తగ్గుముఖం పట్టింది. అయితే వెండి ధర కూడా నేడు మార్కెట్లో డౌన్ అయింది, అయితే వచ్చే రోజుల్లో బంగారం స్దితి ఎలా ఉంటుంది నేడు రేట్లు చూద్దాం.

- Advertisement -

హైదరాబాద్ మార్కెట్లో శుక్రవారం బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.440 తగ్గింది. రూ48,820 కు చేరింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.400 తగ్గడంతో రూ.44,750
కు చేరింది.

బంగారం ధర తగ్గితే.. వెండి ధర పెరిగింది.. ఏకంగా రూ.4300 పెరిగింది. దీంతో వెండి ధర రూ75300 కు చేరింది… వచ్చే రోజుల్లో బంగారం వెండి ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది అంటున్నారు వ్యాపారులు. ఇక బంగారం ధర బాటలో వెండి కూడా తగ్గుతుంది అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

సల్మాన్ ఖాన్ కాల్పుల కేసులో భారీ ట్విస్ట్

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్(Salman Khan) ఇంటి ముందు జరిగిన కాల్పుల...