భారీగా తగ్గిన బంగారం ధర ఈరోజు రేట్లు ఇవే

-

బంగారం ధర నిన్నటి వరకూ పెరుగుతూ వచ్చింది, నేడు మాత్రం మార్కెట్లో బంగారం ధర కాస్త తగ్గుదల కనిపించింది, బంగారం ధర మార్కెట్లో కాస్త తగ్గుముఖం పట్టింది. అయితే వెండి ధర కూడా నేడు మార్కెట్లో డౌన్ అయింది, అయితే వచ్చే రోజుల్లో బంగారం స్దితి ఎలా ఉంటుంది నేడు రేట్లు చూద్దాం.

- Advertisement -

హైదరాబాద్ మార్కెట్లో బుధవారం బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.220 తగ్గుదలతో రూ.53,090కు చేరింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.220 దిగొచ్చింది. దీంతో ధర రూ.48,650కు తగ్గింది.

బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.1200 పడిపోయింది. దీంతో వెండి ధర రూ.62,600కు చేరింది, వచ్చే రోజుల్లో బంగారం వెండి ధరలు మరంత తగ్గే అవకాశం ఉంది అంటున్నారు వ్యాపారులు. ఇక బంగారం ధర బాటలో వెండి కూడా తగ్గుతుంది అంటున్నారు, వచ్చే ఏడాది జనవరి వరకూ ఇలాగే తగ్గే సూచనలు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

KTR | బీజేపీ ఎంపీతో కలిసి HCU భూముల్లో రేవంత్ భారీ స్కామ్ -KTR

KTR - Revanth Reddy | కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారం...

Mumbai Attacks | 26/11 ముంబై ఉగ్ర దాడుల కేసులో కీలక పరిణామం

26/11 ముంబై ఉగ్రవాద దాడుల(Mumbai Attacks) కేసులో కీలక పరిణామం చోటు...