భారీగా తగ్గిన బంగారం ధర నేడు రేట్లు ఇవే

-

బంగారం ధర ఈ రోజు కాస్త తగ్గుదల నమోదు చేసింది, రెండు రోజులుగా పరుగులు పెట్టిన పుత్తడి నేడు కాస్త తగ్గుదల నమోదు చేసింది, పుత్తడితో పాటు వెండి ధర కూడా తగ్గుదల నమోదు చేసింది. ముంబై బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఈరోజు కాస్త తగ్గుముఖం పట్టాయి.
హైదరాబాద్ మార్కెట్లో సోమవారం బంగారం ధర  10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.610
తగ్గింది. దీంతో రేటు రూ.46,570కు తగ్గింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.560 తగ్గుదలతో రూ.42,690కు చేరింది.
బంగారం ధర తగ్గితే.. వెండి రేటు కూడా తగ్గింది….వెండి ధర కేజీకి రూ.800 తగ్గి… రూ.72,500కు చేరింది. వచ్చే రోజుల్లో బంగారం వెండి ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది అంటున్నారు నిపుణులు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

హిందూ సమాజానికి చంద్రబాబు క్షమాపణలు చెప్పాలి.. భూమన డిమాండ్

హిందు పరమ పవిత్రంగా భావించిన తిరుమల ప్రసాదాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేద్దామనుకున్న...

తిరుమల లడ్డూ ప్రసాద నెయ్యిపై ఇచ్చిన నివేదిక అప్పుడే తప్పవుతుంది: NDDB

NDDB Report | తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డూ ప్రసాద తయారీలో...