అమెజాన్ టీవీలు వ‌చ్చేశాయి రేట్లు ఇవే

-

స్మార్ట్‌టీవీ కొనాలనుకునేవారికి ఇప్పుడ అనేక టీవీలు మార్కెట్లో ఉన్నాయి, చాలా కంపెనీలు టీవీల‌ని మార్కెట్లోకి అందుబాటు ధ‌ర‌ల్లోకి తీసుకువచ్చాయి.. పెద్ద టీవీల మార్కెట్ గ‌తంలో కంటే భారీగా పెరిగింది.తాజాగా ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియాలో స్మార్ట్‌టీవీ సెగ్మెంట్‌లో అడుగుపెట్టింది.

- Advertisement -

32 అంగుళాలు, 43 అంగుళాలు, 50 అంగుళాలు, 55 అంగుళాల టీవీలను లాంఛ్ చేసింది. కొన్ని రోజుల క్రితం టీవీలు మార్కెట్ లోకి రానున్నాయి అని వార్త‌లు వినిపించాయి.. తాజాగా లాంచ్ చేసింది టీవీలు..
ఈ స్మార్ట్ టీవీల ధరలు రూ.13,999 నుంచి ప్రారంభమౌతాయి.

అమెజాన్ ఫైర్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తాయి. డాల్బీ విజన్ డిస్‌ప్లే, డాల్బీ అట్మాస్ ఆడియో లాంటి ఫీచర్స్ ఉన్నాయి, ఇక టీవీ సైజ్ ధ‌ర‌ను బ‌ట్టీ స‌రికొత్ ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
ప్రారంభ ధర రూ.13,999 గా ఉంది…అలాగే టీవీల‌ ధరలు రూ.36,999 కూడా ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

GV Reddy | ఏపీ ఫైబర్‌నెట్ ఛైర్మన్ పదవికి జీవీ రెడ్డి రాజీనామా..

ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ పదవికి జీవీ రెడ్డి(GV Reddy) రాజీనామా...

Delhi Assembly | ఖాళీ ఖజానా కాదు.. ఢిల్లీ అసెంబ్లీ తొలిరోజే రగడ

ఢిల్లీలో 27 ఏళ్ళ తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ తొలి అసెంబ్లీ(Delhi...