నక్సలిజం బ్యాగ్రౌండ్ లో వచ్చిన తెలుగు చిత్రాలు ఇవే

-

సినిమా అంటే అన్నీ రకాల పాత్రలు ఉండాలి, స్టోరీ బలమైన మాటలు పాటలు రొమాన్స్ ఫైట్లు ఇలా అన్నీ ఉంటేనేప్రేక్షకులు ఆ మూడు గంటలు చిత్రం చూడగలరు, కొన్ని బలమైన సాంఘిక అంశాలతో కూడిన సినిమాలు వచ్చాయి.

- Advertisement -

అయితే చైతన్యం గురించి సంబంధించిన చిత్రాలు వచ్చాయి, అయితే వైవిధ్యంగా నక్సలిజానికి సంబంధించి చిత్రాలు కూడా మన తెలుగులో రిలీజ్ అయ్యాయి, నేటి తరం వారికి ఈ చిత్రాలు తెలియకపోవచ్చు మరి అలాంటి చిత్రాలు ఏమిటో చూద్దాం. ( అయితే చిత్రాల్లో ఈ బేస్ పై కథని రాశారు దర్శకులు.)

1. సింధూరం
2.విరోధి
3. ఓసెయ్ రాములమ్మ
4.జల్సా
5.దళం
6.143
7.రంగం

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Glowing Skin | ముత్యంలాంటి చర్మ సౌందర్యం కావాలి.. ఇవి ట్రై చేయండి..

Glowing Skin | అందంగా కనిపించాలని ఎవరు అనుకోరు. ప్రతి ఒక్కరూ...

Nara Lokesh | డీఎస్సీ వాయిదాకు కారణం చెప్పిన లోకేష్

ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలపై మంత్రి నారా లోకేష్(Nara Lokesh) కీలక...