గూగుల్లో అత్యధికంగా నెటిజన్లు వెతికిన విషయాలు ఇవే

-

గూగుల్లో నిత్యం కొన్ని లక్షల విషయాల గురించి సెర్చ్ చేస్తూ ఉంటారు, ముఖ్యంగా సెలబ్రెటీలు సినిమాల గురించి అలాగే పర్సనల్ విషయాల గురించి ఇలా అనేక విషయాల గురించి తెలుసుకుంటూ ఉంటారు.. ఇక దేశంలో ఏదైనా పెద్ద సంఘటన జరిగినా ఎవరైనా మన నుంచి దూరం అయినా ఆ విషయం గురించి కూడా సెర్చ్ చేస్తూ ఉంటారు..

- Advertisement -

మరి ఈ ఏడాది ఏ విషయం గురించి ఎక్కువగా గూగుల్ చేశారు అనేది ఓ జాబితా వచ్చింది మరి అది ఏమిటో చూద్దాం.
1..కరోనా వైరస్
2.. ఐపీఎల్
3.. అమెరికా ఎన్నికలు
4. బిహర్ ఎన్నికలు
5. ఢిల్లీ ఎన్నికలు
6.జో బైడెన్
7.జర్నలిస్ట్ ఆర్నబ్ గోస్వామి
8.. లాక్డౌన్లు
9., బీరుట్ పేలుళ్లు
10. ఆస్ట్రేలియాలోని బుష్ఫైర్స్
11.. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం
12..కనికా కపూర్
13..అమితాబ్ బచ్చన్,
14.. కంగనా రనౌత్, రియా చక్రవర్తి, అంకితా లోఖాండె

వీరి గురించి ఎక్కువగా తెలుసుకోవడానికి సెర్చ్ చేశారు నెటిజన్లు, లక్షల మంది ఈ అంశాల గురించి వీరి గురించి తెలుసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Manmohan Singh | మన్మోహన్ సింగ్ వ్యక్తిగత, రాజకీయ ప్రస్థానం…

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) 1932 సెప్టెంబర్ 26న...

PM Modi | మన్మోహన్ సింగ్ మృతిపై ప్రధాని మోదీ ఎమోషనల్

కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై...