ఈ రాశుల వారు పెళ్లి చేసుకుంటే జీవితంలో తిరుగే ఉండదు

-

పెళ్లిళ్లు దేవుడు స్వర్గంలో నిర్ణయిస్తాడు అంటారు పెద్దలు, జీవితంలో ఎంతో గొప్పగా జరిగేది పెళ్లి, జీవితాంతం కలిసి ఉండాలి అని మీ జీవితంలోకి అమ్మాయి వస్తుంది. ఏడడుగులు నడిచి కొత్త జీవితం ప్రారంభిస్తారు. అయితే 2020 సంవత్సరం వచ్చినా, మన పాత సంప్రదాయాల ప్రకారం కచ్చితంగా రాశులు జన్మనక్షత్రాలు చూసి వివాహం చేస్తారు, ఇప్పటికీ ఈ నమ్మకాలు చాలా మందికి ఉన్నాయి.

- Advertisement -

అయితే రాశులు నక్షత్రాలు కలవాలి అని అప్పుడే వివాహం చేస్తాము అంటారు, కట్నాలు కానుకలు ఆస్తులు అన్నీ నచ్చినా ఇక అమ్మాయి అబ్బాయి ఇద్దరికి ఈ నక్షత్రాలు రాశులు కలవకపోతే వివాహం జరగదు, ఇప్పటీకీ చాలా మంది పండితులు జరిగిన వివాహాల్లో కొన్ని రాశుల గురించి చెబుతూ ఉంటారు, మరి వివాహానికి ఇవి ఎంతో సూపర్ రాశులు అని చెబుతారు, మరి అలాంటి రాశులు ఏమిటి అనేది చూద్దాం, వివాహానికి ఇవి 100 కి 100 శాతం బెస్ట్ అంటున్నారు పండితులు.

మేషం – కుంభం
వృషభం – కర్కాటకం
మిథునం – కుంభం
కర్కాటకం – మీనం
సింహం – ధనుస్సు
కన్య – వృషభం
తుల – కుంభం
వృశ్చికం – కర్కాటకం
మకరం – వృషభం
ధనుస్సు – మేషం
కుంభం – మిథునం
మీనం – వృశ్చికం
మేషం – కర్కాటకం
మేషం – మీనం

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...