మన దేశంలో రిచ్చెస్ట్ బెగ్గర్స్ వీళ్లే – వీరి సంపాదన ఎంతంటే

-

ఈ మధ్య బిచ్చగాళ్లని కొందరిని చూస్తుంటే వారు బిచ్చం ఎత్తుకుంటున్నారు కాని వారి దగ్గర కోట్ల రూపాయల ఆస్తులు బయటపడుతున్న సంఘటనలు చాలా చూశాం.. ఇటీవల ఇలాంటి వార్తలు చదివాం, అయితే మన దేశంలో కూడా ఇలా ట్రాఫిక్ సిగ్నల్ దర్గర గుడి దగ్గర బిక్షాటన చేసే వారు ఉంటారు.. అయితే ఈ మధ్య కొందరు ఇలాంటి వారికి సాయం కూడా చేయడం లేదు.. ఎందుకు అంటే వీరి దగ్గర కళ్లు చెదిరే ఆస్తులు బయటపడుతున్నాయి…మరి మన దేశంలో ఇలా బిక్షాటన చేస్తూ కోటీశ్వరులుగా ఉన్న వారు ఎవరు అనేది చూద్దాం.

- Advertisement -

1..భరత్ జైన్ 54 సంవత్సరాలు
ముంబై పెరల్ రీజియన్ లో నివశిస్తూ ఉంటాడు
రెండు ప్లాట్స్ – 150 గజాల ఖాళీ స్దలం ముంబైలో ఉన్నాయి.
జ్యూస్ షాపుకి రెంట్ కూడా అతనికి వస్తుంది
నెలకి లక్ష వరకూ బిక్షాటన చేసి సంపాదిస్తాడు

2. కృష్ణకుమార్ గైడ్

ముంబైలో నివశిస్తాడు
50 లక్షల విలువైన ఫ్లాట్ ఉంది
2000 రూపాయలు రోజు అడుక్కుంటాడు
బ్రదర్ తో ఉంటాడు, ఇద్దరికి వివాహం కాలేదు
ఇతను ముంబైలో 25 ఏళ్లుగా బిక్షాటన చేస్తున్నాడు.

3..సర్వతీయా దేవీ
పాట్నాలో నివశిస్తుంది
రైల్లు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర బిక్షాటన చేస్తుంది
ఆమెకి పాట్నాలోని అశోక్ దియేటర్ దగ్గర ఇళ్లు ఉంది
ప్రతీ ఏడాది ఆమె 36 వేల ఇన్సూరెన్స్ కడుతోంది
కూతురికి 10 లక్షల కట్నం ఇచ్చి పెళ్లి చేసింది
ప్రతీ ఏడాది 10 రోజులు పవిత్ర దేవాలయాకు వెళ్లి వస్తుంది

4..సంభాజీ కాలే
ముంబైలో కార్ప ప్రాంతంలో ఉంటాడు
సోలాపూర్ లో ప్లాట్ ఉంది రెండెకరాల భూమి ఉంది
రెండు ఇండ్లు తన సొంత గ్రామంలో ఉన్నాయి
30 లక్షల బ్యాంకు డిపాజిట్ అతని పేరు మీద ఉంది
రోజు 1500 సంపాదన

5. లక్ష్మీదాస్

1964 నుంచి యాచకురాలిగా ఉంది
కల్ కత్తా లోని మంగీ ప్రాంతంలో నివశిస్తుంది
ఆమెకి చిన్నతనం నుంచి పోలియో వ్యాధి వచ్చింది
ఆమె కరెన్సీని ఒకేసారి బ్యాంకుకు తీసుకువెళ్లి డిపాజిట్ చేస్తుంది
72 ఏళ్లు ఆమె ఇంకా బిక్షాటన చేస్తోంది.

6..మసూ ఇతను పేరు మలానా
ముంబైలో పెద్ద రెస్టారెంట్ల దగ్గర బిక్షం ఎత్తుకుంటాడు
ఇతనికి 30 లక్షల ఆస్తి ఉంది
అక్కడ ఆటోలో వెళ్లి మాసిన బట్టలు వేసుకుని బిక్షం ఎత్తుకుంటాడు
రాత్రి 8 గంటల వరకూ అతని డ్యూటీ ఇదే
రోజూ 2500 సంపాదన

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Ajit Pawar | ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ కు సుప్రీం కోర్టులో జలక్

మహా ఎన్నికలవేళ ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్(Ajit Pawar) కు సుప్రీం...

Patnam Narender Reddy | కొడంగల్ మాజీ ఎమ్మెల్యే కి 14 రోజుల రిమాండ్

కొడంగల్ నియోజకవర్గం లగిచర్ల(Lagacharla) గ్రామంలో కలెక్టర్ పై దాడి రాష్ట్రంలో చర్చనీయాంశం...