ప్రపంచ కుబేరుల గురించి అనేక వార్తలు విన్నాం, ఇక మన దేశం నుంచి ముఖేష్ అంబానీ కూడా ప్రపంచ కుబేరుల్లో 5వ స్ధానంలో ఉన్నారు, అయితే మన దేశంలో కుబేరులు ఎవరు, ఏ కంపెనీ అధినేతలు ఈ లిస్ట్ లో ఉన్నారు, అనేది ఓసారి చూద్దాం, ఇక ముందు మహిళల్లో చూద్దాం.మహిళల్లో స్మితా వి క్రిష్ణ రూ. 32,400 కోట్లతో మొదటి స్థానంలో ఉన్నారు.
1..ముఖేష్ అంబానీకి 6.58 లక్షల కోట్ల ఆస్తి ఉంది ఆయన మొదటిస్ధానం
2. హిందూజా సోదరుల సంపదరూ.1,43,700 కోట్లు
3.మూడో స్థానంలోని శివనాడర్ రూ.1,41,700 కోట్లు సంపద
4.నాలుగో స్థానంలోని గౌతమ్ అదానీ, ప్యామిలీ రూ.1,40,200 కోట్లు సంపద
5.అయిదవ స్థానంలోని అజీమ్ ప్రేమ్జీ, సంపదరూ.1.14 లక్షల కోట్లు
6.ఆరవ స్థానంలోని సైరస్ పూనావాలా సంపదరూ.94,300 కోట్లు
7.. ఏడవ స్థానంలోని రాధాకిషన్ ధమానీ సంపదరూ.87,200 కోట్లు
8.ఎనిమిదవ స్థానంలోని ఉదయ్ కోటక్ సంపద రూ.87,000 కోట్లు
9.వ స్థానంలోని దిలీప్ శాంఘ్వీ సంపద రూ.84 వేల కోట్లు
10. ఇక పదవ స్థానంలోని సైరస్ పల్లోంజీ మిస్త్రీ, షాపూర్జీ పల్లోంజీ మిస్త్రీల సంపదరూ.70 వేల కోట్లుగా ఉంది