తిరుపతిలో నాటు బాంబు కలకలం

తిరుపతిలో నాటు బాంబు కలకలం

0
105

ప్రభుత్వ పున్యక్షేత్రం తిరుపతిలో నాటు బాంబులు కలకలం రేపాయి… తిరుపతిలోని ప్రభుత్వ ప్రసుతి ఆసుపత్రిలోని సమీపంలో ఒక కుక్క నాటు బాంబును నోట కరుచుకుని బయటకు వచ్చింది… దీంతో ఒత్తిడికి గురి అయిన ఆ బాంబు ఒక్కసారిగా పెలింది…

దీంతో కుక్క అక్కడికక్కడే మృతి చెందింది… బాంబు పేలినప్పుడు భారీ శబ్దం రావడంతో ఆసుపత్రి సిబ్బందితోపాటు రోగులు భయాందోలనకు గురిఅయ్యారు ఇక పేలుడుపై సమాచారం అందుకున్న పోలీస్ అధికారులు హూటా హుటీన సంఘటనా స్థాలానికి చేరుకున్నారు.,.

బాంబ్ స్కాడ్ ఘటనా స్థలానికి చేరుకుని తనిఖీలు చేపట్టింది… ఘటనా స్థలంలోని పేలకుండా ఉన్న మరో ఆరు బాంబులను పోలీసులు గుర్తించారు… వాటిని స్వాదీనం చేసుకున్నారు… ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న అలిపిరి పోలీసులు ధర్యాప్తు ప్రారంభించారు