ఈ కంపెనీ సూప‌ర్ ఉద్యోగులుకి భారీగా జీతాలు పెంచింది ?ఎంతంటే

ఈ కంపెనీ సూప‌ర్ ఉద్యోగులుకి భారీగా జీతాలు పెంచింది ?ఎంతంటే

0
104

ఇప్పుడు క‌రోనా ప్ర‌భావంతో ఎవ‌రి ఉద్యోగాలు ఉంటాయి ఎవ‌రి ఉద్యోగాలు పోతాయి అనేది తెలియ‌ని ప‌రిస్దితి ఈ స‌మ‌యంలో కొన్ని ఐటీ కంపెనీలు వ‌ర్క్ లేక చాలా మందిని ఉద్యోగంలో నుంచి తీస్తాయి అని వార్త‌లు వ‌స్తున్నాయి.. ఈ స‌మ‌యంలో ఐటీ దిగ్గజం క్యాప్‌జెమిని ఉద్యోగుల‌కి గుడ్ న్యూస్ చెప్పింది.

ఈ కంపెనీ ఉద్యోగులకు వేతనాలు పెరిగాయి. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను వీరికి సింగిల్ డిజిట్ వేతనం పెరిగింది. ఈ సంస్థలోని 84,000 ఉద్యోగులకు ఏప్రిల్ 1వ తేదీ నుండి ఈ వేతన పెంపు అమలవుతుంది. ఈ స‌మ‌యంలో ఇలా పెంచ‌డం పై చాలా ఆనందంలో ఉన్నారు ఉద్యోగులు.

మ‌రికొంద‌రికి జూలై నుంచి అప్రైజ‌ల్స్ వ‌స్తాయ‌ట‌, ఇక నాలుగు వేల కొత్త ఉద్యోగాలు కూడా క‌ల్పిస్తోంది.
ఇందులో 2,000 మంది ఫ్రెషర్స్ ఉన్నారు.. ఉద్యోగులు అంద‌రిని ఉంచుతాము అని తెలిపింది కంపెనీ.