గత ఏడాది నుంచి కరోనా మహమ్మారి తన ప్రభావం చూపిస్తోంది, అతలాకుతలం చేసింది కరోనా..
అయితే అన్నీ దేశాలు కూడా ఎఫెక్ట్ అయ్యాయి ఈ కరోనాతో… అయితే ఐరోపా దేశాలు మాత్రం ఇంత దారుణమైన పరిస్దితి ఉన్నా వారు చాలా ఆనందంగా ఉన్నారట, సంతోషం అంటేనే ఐరోపా దేశాలు అని అంటారు, అయితే ప్రపంచంలో ఎక్కువగా సంతోషకరమైన దేశం ఏది అంటే ఫిన్ లాండ్ అని తేలింది.
ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఏటా వెలువడే దేశాల హ్యాపినెస్ రిపోర్టు వచ్చేసింది, ఇందులో తొలి పది ఐరోపా దేశాలు ఉన్నాయి, ఇక తొలిస్ధానంలో ఫిన్ లాండ్ నిలిచింది. మరి వరుసగా ఆ దేశాలు ఏమిటో చూద్దాం.
2..డెన్మార్క్
3..స్విట్జర్లాండ్
4.. ఐస్లాండ్
5…నెదర్లాండ్స్
9..న్యూజిలాండ్
ఇక దేశాల్లో అన్నీ అంశాలను పరిగణలోకి తీసుకుని దీనిని రూపొందిస్తారు.
|
|
ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశం ఇదే
-