తెలుగు రాష్ట్రాలలో కుబేరులు ఎవరు లిస్ట్ ఇదే

-

ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురూన్ ఇండియా రిచ్ లిస్ట్-2020 ప్రముఖ ధనవంతుల లిస్ట్ వచ్చింది, ఇప్పటికే దేశంలో ఎవరు ధనవంతులో తెలుసుకున్నాం, మరి ఇందులో మన తెలుగువారు కూడా ఉన్నారు, కోట్లాది రూపాయల విలువైన పరిశ్రమలు కంపెనీలు ఉన్న మన తెలుగు వారు ఉన్నారు, మరి ఆ కంపెనీలు ఆ కుటుంబాలు ఆ వ్యక్తులు ఎవరో చూద్దాం.

- Advertisement -

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి 62 మంది పారిశ్రామికవేత్తలు చోటు దక్కించుకున్నారు. ఏపీ, తెలంగాణ నుంచి జాబితాలో చోటు సంపాదించిన వ్యక్తులందరి సంపద రూ.2,45,800 కోట్లుగా ఉంది.

1.మురళి దివి -దివిస్ ల్యాబొరేటరీస్ రూ.49,200 కోట్లు
2.హెటిరో డ్రగ్స్ బి.పార్థసారథి రెడ్డి, రూ.13,900 కోట్ల సంపద
3.కె.సతీశ్రెడ్డి డాక్టర్ రెడ్డీస్
4.పి.పిచ్చి రెడ్డి మేఘా ఇంజనీరింగ్
5.పి.వి.కృష్ణారెడ్డి మేఘా ఇంజనీరింగ్
6.జి.వి.ప్రసాద్, జి.అనురాధ డాక్టర్ రెడ్డీస్
7. రామేశ్వర్ రావు జూపల్లి మై హోం
8.ఎం.సత్యనారాయణ రెడ్డి– ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస
9.వి.సి.నన్నపనేని నాట్కో ఫార్మా
10.సి.విశ్వేశ్వర రావు, నవయుగ

Read more RELATED
Recommended to you

Latest news

Must read

IFS Officers | తెలంగాణలో 8 మంది ఐఎఫ్ఎస్ అధికారుల బదిలీ

తెలంగాణ సర్కార్ 8 మంది ఐఎఫ్ఎస్ అధికారులను(IFS Officers) బదిలీ చేసింది....

IAS Officers | తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు

తెలంగాణ ప్రభుత్వం ఐఏఎస్ అధికారుల(IAS Officers) విషయంలో మరో కీలక నిర్ణయం...