మహిళలు కాళ్లకు ఎందుకు బంగారు పట్టీలు ధరించరు కారణం ఇదే

-

ఇంట్లో ఆడపిల్ల కాళ్లకు పట్టీలు పెట్టుకొని నడుస్తుంటే సాక్ష్యాత్తు ఆ లక్ష్మీదేవి నడిచింది అని మనం భావిస్తాం, ఇంట్లో మన తల్లి చెల్లి అక్క భార్య ఇలా ఎవరైనా సరే పట్టీలు లేకుండా కనిపిస్తే వెంటనే పట్టీలు పెట్టుకోమని చెబుతాం.అమ్మాయిలు వెండి, పంచలోహం పట్టీలు పెట్టుకుంటారు. బంగారు ఆభరణాలు చేయించుకుంటారు కాని బంగారు పట్టీలు మాత్రం పెట్టుకోరు, ఎందుకు? అంటే పెద్దలు వద్దు అన్నారు.. అందుకే ఇలా పెట్టుకోవడం లేదు అని చాలా మంది చెబుతారు.

- Advertisement -

ఇక మరికొందరు అయితే కోట్ల రూపాయల ఆస్తి ఉన్నా చేయించుకునే స్తోమత ఉన్నా ఇలా బంగారు పట్టీలు మాత్రం పెట్టుకోరు. చాలా మంది వెండి పట్టీలు మాత్రమే పెట్టుకుంటారు, అయిత దీనికి ఎందుకు కారణం అంటే బంగారం అంటే లక్ష్మీదేవితో సమానం, అందుకే ఆమెని కాలికి పెట్టుకుంటే పాపంగా పరిగణించి ఇలా కాలికి బంగారు వస్తువులు చేయించుకోరు.

ఇక సైన్స్ పరంగా నూ పాదాల కు వెండి పట్టిలు పెట్టుకుంటే ఒంట్లో వేడిని తగ్గిస్తుంది. అందకే మట్టెలు పట్టీలు వెండివి చేయిస్తూ ఉంటారు, మహిళలకు నడుము నొప్పి అలాంటివి కూడా ఉండవు, ఇక వారికి చురుకుగా మెదడు పని చేస్తుంది. అందుకే వెండి వస్తువులు శరీరంలో ఎక్కడ ధరించినా వేడి తగ్గుతుంది అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Interview Tips | ఇంటర్వ్యూ కోసం ఇలా సిద్ధం కండి

Interview Tips | ఇంటర్వ్యూకు ముందు: చేయాల్సినవి (Do’s): •అదనపు రెజ్యూమేలు తీసుకెళ్లండి. •కంపెనీ గురించి...

Sheikh Hasina | బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకి బిగుస్తున్న ఉచ్చు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్...