చెల్లిని పెళ్లి చేసుకున్న అన్న ఇదేం దారుణం రా బాబు – చివరకు ఏమైందంటే 

-

ఇటీవల చాలా మంది ప్రేమ వివాహాలు చేసుకుంటున్నారు.. తల్లిదండ్రులు వద్దు అంటున్నా ఈ ప్రేమ వివాహాలు చేసుకుంటున్న జంటలు ఎన్నో ఉన్నాయి.. అయితే బావ మరదల్లు ప్రేమ వివాహం చేసుకోవడం చూశాం, కాని ఇటీవల కొందరు బంధాలకు
విలువ ఇవ్వకుండా సొంత చెల్లిని వివాహం చేసుకుంటున్నారు… ఇలాంటి దారుణమైన ఘటన అజ్మీర్ లో జరిగింది.
వీరేంద్ర మీనాని ప్రేమించాడు,  అతనికి మీనా దూరపు బంధువు అమ్మాయి.. ఆమె అతనికి చెల్లి వరుస అవుతుంది, అతనికి ఆ విషయం తర్వాత తెలిసింది.. దీంతో ఇంట్లో పెద్దలు మీరు ప్రేమించుకోవద్దు అని వార్నింగ్ ఇచ్చారు, అయినా వీరిలో మార్పు రాలేదు.. దీంతో ఆమెని తీసుకుని గుడిలో వివాహం చేసుకుని ఇంటికి వచ్చారు.
ఇది చూసి ఊర్లో పరువు పోతుంది అని ఆమె తండ్రి ఏకంగా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు, దీనిపై పోలీసు కేసు నమోదు చేశారు, అయితే ఇప్పటికైనా జరిగింది ఏమీ లేదు.  ఆ వివాహం రద్దు చేసుకోమని  గ్రామస్తులు కుటుంబ సభ్యులు కోరుతున్నారు, వారు మాత్రం అదే పట్టుదలతో కలిసి బతుకుతాం అంటున్నారు. ఆమె తండ్రి ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య ఉన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

GV Reddy | ఏపీ ఫైబర్‌నెట్ ఛైర్మన్ పదవికి జీవీ రెడ్డి రాజీనామా..

ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ పదవికి జీవీ రెడ్డి(GV Reddy) రాజీనామా...

Delhi Assembly | ఖాళీ ఖజానా కాదు.. ఢిల్లీ అసెంబ్లీ తొలిరోజే రగడ

ఢిల్లీలో 27 ఏళ్ళ తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ తొలి అసెంబ్లీ(Delhi...