రైల్వే ప్రయాణికులకి మన దేశంలో ఏ సమాచారం కావాలి అన్నా ఓ నెంబర్ ఉంటుంది అనేది తెలిసిందే.. ఆ నెంబర్ 182 అయితే ఇప్పుడు మరో కీలక విషయం తెలుసుకోవాలి… అది ఏమిటి అంటే సమస్త రైల్వే సమాచారం ఏది కావాలి అన్నా మీరు ఇప్పుడు 139 కి కాల్ చేయాలి.
- Advertisement -
ఇప్పటి వరకూ ఉన్నా 182 ను తొలగించింది రైల్వే శాఖ.. ఈ నెంబర్ ను 139లో విలీనం చేశారు, ఇక ఏమైనా ఫిర్యాదులు అలాగే రైల్వే సమాచారం డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఈ నెంబర్ ద్వారానే చేయాలి…సెక్యూరిటీ హెల్ప్ లైన్ నంబర్ 182ను తొలగించినట్టు రైల్వే శాఖ ప్రకటించింది.
తాజాగా 139లో 182 విలీనం చేశారు …ఫిర్యాదులు కూడా 139లోనే ఇక స్వీకరిస్తారు… ఇక మీరు ఏమైనా ఫిర్యాదులు ఇవ్వాలి అంటే దీని ద్వారా ఇవ్వచ్చు, దేశం అంతా ఈ నెంబర్ పనిచేస్తుంది.