ఈ పావురం ఖరీదు 8 కోట్లు – దీని స్పెషాలిటీ ఏమిటంటే

-

మనం చాలా రకాల పావురాలు చూసే ఉంటాం, కనిపిస్తే  వాటికి వెంటనే మేత వేస్తాం..కాని మీకు తెలుసా గుర్రాల రేసింగ్ లా పావురాలకి రేసింగ్ పెడతారు.. దీని కోసం చాలా వరకూ పావురాలకి శిక్షణ ఇస్తారు.. అయితే  గాలిలో ఎగరడం అలాగే పరుగులు పెట్టడం ఇలా వేగంగా వెళితే అవి విన్ అయినట్టే.
ఈ న్యూకిమ్ అనే ఈ రెండేళ్ల రేసు పావురం ధర వింటే షాక్ అవుతారు.. ఎందుకు అంటే దీని ధర ఏకంగా 8 కోట్లు, తాజాగా దీనిని బెల్జియం కు చెందిన  రేసు పావురాల పెంపకందారుడు  అమ్మేశాడు, దీనిని చైనాకు చెందిన ఓ వ్యాపారి కొన్నాడు, మరి వీటితో
ఏం చేస్తారు అంటే.. రేసింగ్ కోసం వాడతారట, దీనికి శిక్షణ ఇవ్వడానికి కూడా నెలకి 10 లక్షలు ఖర్చు చేస్తారు.
ఇక ఈ పావురం హిస్టరీ చూసుకుంటే గడిచిన రెండు సంవత్సరాల్లో అనేక రికార్డులు నమోదు చేసింది, అంతేకాదు అనేక రేసుల్లో గెలిచింది.మేలు జాతి పావురాల పునరుత్పత్తికి దీన్ని వినియోగించవచ్చని  చాలా మంది ఆయనకు చెప్పారట, మొత్తానికి ఆ వ్యాపారి దానిని తన సొంతం చేసుకున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...