ఈ గర్భం నా ప్రియుడి వల్ల వచ్చింది – నీబతుకెందుకు చచ్చిపో భర్తకి భార్య ఫోన్ కాల్

-

కొందరు భార్యలు భర్తలని దారుణంగా వేదిస్తారు ఇక పెళ్లికి ముందు వారికి ప్రేమ ఉంటే ఆ ప్రేమించిన వ్యక్తితో ఇతనిని కంపేర్ చేస్తారు, పాపం ఆ భర్తలు వీరి బాధలని తట్టుకుని జీవితంలో ముందుకు వెళతారు, కొందరు విడాకులు తీసుకుంటారు.. తాజాగా ఓ దారుణమైన ఘటన జరిగింది..కట్టుకున్న భార్య నుంచే వేధింపులు మొదలయ్యాయి, అంతేకాదు ఆమె ప్రియుడు కూడా వేదించడం మొదలుపెట్టాడు, దీంతో ఆమె భర్త ఆత్మహత్య చేసుకున్నాడు.

- Advertisement -

ఓ యువతి ఓ యువకుడిని ప్రేమించింది. కానీ వేరొకరిని పెళ్లి చేసుకుంది. ఇక భర్తని ఆమె ప్రియుడితో అన్ని విషయాల్లో పోల్చేది, నువ్వు వేస్ట్ అని నీకు సిగ్గు లేదు అని తిట్టేది, అంతేకాదు ఇటీవల నేను నా ప్రియుడి వల్ల గర్భవతిని అయ్యాను అని భర్తకు చెప్పింది… పలు సార్లు భర్త నీ పద్దతి మార్చుకోమని చెప్పాడు.. ఆమె మాత్రం అతని మాట లెక్క చేయలేదు.

చివరకు పుట్టింటికి వెళ్లి అబార్షన్ చేయించుకుంది…దీంతో భార్య వేధింపులు తట్టుకోలేక, ఆమె చేస్తున్న అవమానాలను భరించలేక ఆ భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జగిత్యాల జిల్లాలో జరిగింది ఈ దారుణమైన ఘటన….ఆమె తన ప్రియుడితో కలిసి భర్తని మానసికంగా వేధించింది అని తెలుస్తోంది, పాపం ఆ భర్త కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Vitamin D Deficiency | విటమిన్-డీ లోపాన్ని ఎలా గుర్తించాలో తెలుసా?

Vitamin D Deficiency | మనిషికి ప్రతి విటమిన్ చాలా ముఖ్యం....

PM Modi | మహాకుంభమేళా మరో శతాబ్దానికి పునాది : మోడీ

ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) మహాకుంభా మేళా నిర్వహణలో ఏదైనా లోపాలు...