ఈ రెస్టారెంట్ బంపర్ ఆఫర్ కేవలం వారికి మాత్రమే

-

ఇప్పుడు ప్రపంచంలో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. చాలా దేశాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతోంది, అయితే ముందు అన్నీ దేశాల్లో కూడా ఫ్రంట్ లైన్ వర్కర్లకు ఈ వ్యాక్సిన్ అందిస్తున్నారు..గల్ఫ్ దేశాల్లో కూడా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది.యూఏఈలో ఇప్పటి వరకు మొత్తం 27 లక్షల మందికి వ్యాక్సిన్ ను అందించారు.

- Advertisement -

ఇక్కడ పౌరులు అందరికి వ్యాక్సిన్ అందించేందుకు ఏర్పాట్లు జరిగాయి.. ముందు హెల్త్ వర్కర్లకు అందించారు, ఇక విదేశాల నుంచీ ఈ వ్యాక్సిన్లను దిగుమతి చేసుకుంటున్నారు… తాజాగా దుబాయ్ లోని బాబ్ ఆల్ షామ్స్ అనే రెస్టారెంట్ కొత్త ఆఫర్ ను ప్రకటించింది.

వ్యాక్సిన్ వేయించుకున్న వ్యక్తులకు తమ రెస్టారెంట్ లో అన్ని విభాగాల్లో 25శాతం ఆఫర్ ఇస్తున్నట్టు ప్రకటించింది. ఇక ఎవరైనా వ్యాక్సిన్ వేయించుకున్న వారు తమకు ఆ డీటెయిల్స్ చూపిస్తే ఆ మెసేజ్ వారికి వచ్చింది చూపిస్తే చాలు వారికి ఏం తీసుకున్నా రెస్టారెంట్లో 25 శాతం ఆఫర్ఇస్తారు, ఇక అక్కడ తిన్నా పార్శిల్ తీసుకున్నా ఈ ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది, దీంతో వాక్సిన్ తీసుకున్న వారు అక్కడకు వెళుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...