కుంభ మేళా మరి లక్షలాది మంది ఈ కుంభమేళాలో పాల్గొంటారు అనేది తెలిసిందే. కుంభమేళాకి వచ్చే వారు కచ్చితంగా ఇవి పాటించాల్సిందే అని రూల్స్ తీసుకువచ్చారు.
ప్లాస్టిక్ బ్యాగ్స్ ఎవరూ వాడకూడదు
ఇక యాత్రికులు నదిలో స్నానం చేసే వారు సోప్స్ షాంపూలు వాడకూడదు
ఇక్కడ సాధువులు జుట్టు తీయించుకోకూడదు
ఇలాంటివి చేయడం వల్ల నదిలో పొల్యుషన్ పెరుగుతుంది అక్కడ నుంచి అనేక రకాల వ్యాధులు రావడానికి కారణం అవుతుంది
ప్రభుత్వం ఏర్పాటు చేసే టాయిలెట్స్ యూజ్ చేయడం మంచిది
ఇక చెత్త కేటాయించిన డస్ట్ బిన్ లో వేయాలి
ముందుగానే అన్నీ క్లీన్ చేసి అధికారులు కేటాయించిన ఘాట్స్ లోనే స్నానం చేయండి
అక్కడ బట్టలు కూడా ఉతక్కూడదు
ఈ సంవత్సరం కుంభ మేళా హరిద్వార్ లో జరుగుతోంది. డెహ్రా డూన్ లో ఉన్న ఎయిర్ పోర్ట్ ఇక్కడ బాగా దగ్గర. కచ్చితంగా కోవిడ్ జాగ్రత్తలు తీసుకుని స్నానం ఆచరించాలి.