మూడు రాజధానుల విషయంలో జగన్ సర్కార్ కు సుప్రీంకోర్టు బిగ్ షాక్…

-

అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది… మూడు రాజధానుల అంశాన్ని హైకోర్టులోనే తేల్చుకోవాలని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు… ఈ అంశంపై ప్రస్తుతం హైకోర్టులో విచారణ జరుగుతుండటంవల్ల జోక్యం చేసుకోబోమని తెలిపింది…

- Advertisement -

దీనిపై హైకోర్టులోనే తేల్చుకోవాలంటూ స్పష్టం చేసింది ఉన్నత న్యాయస్థానం పరిపాలన వికేంద్రీకరణ సీఆర్డీఏ రద్దుపై హైకోర్టు ఇచ్చిన స్టేను వికేట్ చేయాల్సిందిగా సుప్రీంకోర్టుకు వెళ్లింది ఏపీ సర్కార్…

అయితే రేపు మరోసారి దీనికి సంబంధించి విచారణ జరగబోతుంది… ఈ నేపథ్యంలో హైకోర్టులో కేసు దర్యాప్తులో ఉండగా తాము జోక్యం చేసుకోమని దీనిపై హైకోర్టులో తేల్చుకోవాలని స్పష్టం చేసింది కోర్టు.. అలాగే కేసును వీలైనంత త్వరగా ముగించాలని తెలిపింది…

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...