మూడు రాజధానులపై పవన్ క్లారిటీ….

మూడు రాజధానులపై పవన్ క్లారిటీ....

0
99

ప్రస్తుతం ఏపీ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి.. సీఆర్ డీఏ బిల్లు అలాగే రాజధాని వికేంద్రీకరణ బిల్లు చట్టసభల్లో ఆమోదం పొందక పోవడంతో మూడు వారాల క్రితం ప్రభుత్వం వాటిని గవర్నర్ కు పంపింది.. తాజాగా బిల్లులను పరిశీలించి తర్వాత గవర్నర్ ఆమోదించారు…

దీంతో రాజకీయాలు మరింతవేడి ఎక్కాయి… రెండు బిల్లులు ఆమోదం పొందటంతో సర్కార్ విశాఖ రాజధాని శంకుస్థాపన చేసేందుకు ఈనెల 15న డేట్ ఫిక్స్ చేసుకున్నట్లు వార్తలు వస్తుంటే మరో వైపు ప్రతిపక్షాలు ప్రభుత్వ నిర్ణయం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు… ఈ క్రమంలోనే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మూడు రాజధానుల విషయంపై అలాగే తదుపరి కార్యక్రమాలపై చర్చించనున్నారు…

ఈ సమావేశం పొలిటికల్ అఫైర్స్ కమిటీ ప్రతినిధులతో పవణ్ నిర్వహించనున్నారు… అలాగే అమరావతి రైతుల అండ ఉలా ఉండాలనే దానిపై కూడా పవణ్ చర్చించనున్నారు…