మూడు రాజధానులపై కిషన్ రెడ్డి ఆసక్తికర కామెంట్స్

మూడు రాజధానులపై కిషన్ రెడ్డి ఆసక్తికర కామెంట్స్

0
94

ఏపీలో ప్రస్తుతం మూడు రాజధానులు వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది… అభివృద్ది వికేంద్రీకరణ దిశగా అడుగులువేసి ప్రాంతీయ అసమానతలు లేకుండా చేయాలని వైసీపీ సర్కార్ భావిస్తోంది… అయితే ఇందుకు వ్యతిరేంకగా ప్రతిపక్ష టీడీపీ నిరసనలు చేస్తోంది….

ఇక బీజేపీలో అయితే భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి… ఉత్తరాంధ్ర, రాయలసీమ బీజేపీ నాయకులు సర్కార్ నిర్ణయాన్ని స్వాగతిస్తుంటే దక్షిణ కోస్తా నాయకులు వ్యతిరేకిస్తున్నారు…. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు… ఏపీ రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోకి వస్తుందని అన్నారు…

ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన సమాచారం రావాల్సి ఉందని అన్నారు… అధికార నిర్ణయం రాకముందే ఏపీ బీజేపీ నేతలు మాట్లాడటం విమర్శలు చేయటం మంచిది కాదని అన్నారు…

నివేధిక వచ్చిన తర్వాత తమ అభిప్రాయం చెబుతామని అన్నారు.. అప్పటిదాక బీజేపీ నాయకులు సంయమనంతో వ్యవహరించానలి కిషన్ రెడ్డి సూచించారు…