టుడే ఏపీ కరోనా అప్ డేట్స్…

టుడే ఏపీ కరోనా అప్ డేట్స్...

0
91

ఏపీలో కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది… తాజాగా మరో 60 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి… ఈ మేరకు ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది…

దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు 1777 నమోదు అయ్యాయి… అందులో 729 మంది డిశ్చార్జ్ అయ్యారు.. 36 మంది మరణించారు… ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1012..