టుడే ఏపీ కరోనా అప్డేట్స్

టుడే ఏపీ కరోనా అప్డేట్స్

0
91

ఏపీలో కరోనా కేసులు పెరుతులే ఉన్నాయి… తాజాగా మరో 57 కొత్త కేసులు నమోదు అయ్యాయి… దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 2339 కరోనా కేసులు నమోదు అయ్యాయి..
అందులో 1596మంది కరోనానుసంపుర్ణంగా జైంచారు.. ప్రస్తుతం 691మంది కరోనారో పోరాడుతున్నారు… ఈ రోజు మరో 69 మంది కరోనా ను జయించారు… ఇద్దరు మృతి చెందారు… చిత్తూరు జిల్లాలో ఒకరు… కర్నూల్ జిల్లాలో ఒకరు మరణించారు…. 9739మందికి కరోనా టెస్టు లు చేశారు