శుభవార్త.. భారీగా త‌గ్గిన బంగారం ధర.. ఈరోజు రేట్లు ఇవే

శుభవార్త.. భారీగా త‌గ్గిన బంగారం ధర.. ఈరోజు రేట్లు ఇవే

0
93

బంగారం మార్కెట్లో మ‌ళ్లీ కాస్త త‌గ్గింది, రెండు రోజులుగా పెరుగుతూ వ‌చ్చిన బంగారం ధ‌ర కాస్త ఈరోజు త‌గ్గింది, బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది ఊరట కలిగించే అంశమని చెప్పొచ్చు.
దీంతో బంగారంకొనాలి అంటే ఇది మంచి స‌మ‌య‌మే అని చెప్పాలి.

హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర త‌గ్గింది శనివారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ.330 దిగొచ్చింది. దీంతో ధర రూ.51,140కు చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర రూ.330 తగ్గుదలతో రూ.46,850కు చేరింది.

ఇక వెండి ధ‌ర కూడా ఇలాగే ఉంది…కేజీ వెండి ధర ఏకంగా రూ.500 పడిపోయింది. దీంతో ధర రూ.52,300కు దిగొచ్చింది. ఇలా ప‌సిడి బంగారం ధ‌ర‌లు త‌గ్గ‌డంతో చాలా మంది బులియ‌న్ వ్యాపారులు కొనుగొళ్లు ఉంటాయి అని అంటున్నారు.