టాలీవుడ్ లో మరో సీనియర్ నటుడు, నిర్మాత సీఎం జగన్ కు మద్దతు…

టాలీవుడ్ లో మరో సీనియర్ నటుడు, నిర్మాత సీఎం జగన్ కు మద్దతు...

0
134

ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలకు యావత్ దేశమంతా ఆశ్చర్యపోతున్నారు… 40 ఇయర్స్ పొలిటికల్ ఎక్సీపీరెన్స్ కన్నా 40 ఇయర్స్ అబ్బాయి సూపర్ అని అంటున్నారు… ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ ఇలానే ప్రవర్తించారు…

ఇప్పుడు అలానే ప్రవర్తిస్తున్నారు… గతంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు వెయ్యాలని అసెంబ్లీ బహిస్కరణ చేశారు ఇప్పుడు పార్టీలోకి ఫిరాయింపులను ప్రోత్సహించకోవడంతో చాలా రోజుల తర్వాత ఏపీలో కొత్త ఒరవడికకు నాందిపలికారని అంటున్నారు…

దీనిపై ప్రశంశలు వస్తున్నాయి…తాజాగా నటుడు నిర్మాత ఆర్ నారాయణ మూర్తి కూడా జగన్ ను అభినందించారు.. జగన్ ఫిరాయింపులను ప్రోత్సహించకపోవడం ప్రశంసనీయం అని అన్నారు పార్టీ మారాలనుకునేవారు ఖచ్చితంగా వారు తమ పదవులకు రాజీనామా చేసిరావాలని చెప్పడం గొప్పవిషయం అని నారాయణ పేర్కొన్నారు..