Flash: ఆ మూడు జిల్లాల్లో రేపు సెలవు..ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

0
113

గణేష్ నిమజ్జనం సందర్బంగా తెలంగాణ ప్రభుత్వం రేపు సెలవు ప్రకటించింది. అయితే ఈ సెలవులు కేవలం మేడ్చల్, మల్కాజ్ గిరి, రంగారెడ్డితో పాటు హైదరాబాద్ జంట నగరాల్లోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు బంద్ కానున్నాయి. అయితే దీనికి బదులుగా రెండో శనివారం పాఠశాల పని చేస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.