మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం..రేపే బలపరీక్ష

0
77

మహారాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. గురువారం అసెంబ్లీలో మెజారిటీని నిరూపించుకోవాలని సీఎం ఉద్ధవ్​ ఠాక్రేకు గవర్నర్​ లేఖ రాశారు. కాగా ప్రస్తుతం షిండే వర్గంలో ప్రస్తుతం 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. రేపు జరిగే బలపరీక్షలో ఎవరు నెగ్గుతారో చూడాలి మరి.