మనలో చాలా మంది కుర్రాళ్లు వేగంగా బండిపై వెళుతూ ఉంటారు పక్కన అమ్మాయి ఉంటే ఆమె తనని చూసి సూపర్ నడుపుతున్నాడు అని అనుకుంటుంది అని భావిస్తారు.. కాని 85 శాతం అమ్మాయికి ఇలాంటి రాష్ డ్రైవింగ్ నచ్చదట.
ఇక చాలా మంది తెనె ఆ సమయంలో వాడదాం అని ఆలోచిస్తారు.. కాని 5 శాతం మంది మాత్రమే రాత్రి సమయంలో అలా వాడతారట కేవలం ఆలోచన వరకే అది పరిమితం.
జలుబు వచ్చి చాలా మంది మందులు వేసుకుంటారు వేసుకున్నా వేసుకోపోయినా వారంలో తగ్గుతుంది అని తెలిసినా మందులు వాడతారు.
మన ప్రపంచంలో చాలా మందికి గుర్రపు స్వారీ అంటే భయం ఎందుకో తెలియదు కాని సర్వేలు ఇవే తేల్చాయి 75 శాతం మంది భయపడతారట
జలపాతాల దగ్గర ఈత వచ్చిన వారు కూడా స్విమ్మింగ్ చేయడానికి భయపడతారు కారణం ఆ శబ్దం
రెస్టారెంట్లలో టిష్యూల వాడకం 2014 నుంచి 185 శాతం పెరిగింది
ట్రాఫిక్ సిగ్నల్ పడినా హారన్ కొట్టేవారు మన దేశంలో 15 శాతం మంది ఉంటారట
అంబులెన్స్ కనిపిస్తే వెంటనే ఆ హారన్ వినిపించగానే ఎంత వేగంగా వెళుతున్న కారైనా స్లో అవుతుందట 95 శాతం
చాలా మందికి జేబులో చిల్లర వేసుకునే అలవాటు ఉంటుంది ఇది 89 శాతం మందికి అలవాటుగా మారింది
ఈ ప్రపంచంలో చాలా మందికి ఇష్టమైన జంతువు ఏమిటో తెలుసా కుక్కకాదు —సింహం