బ్రేకింగ్ వైసీపీలోకి తెలుగు టాప్ హీరో…

బ్రేకింగ్ వైసీపీలోకి తెలుగు టాప్ హీరో...

0
98

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరో త్వరలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారా అంటే అవుననే సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి… ఇండస్ట్రీలో టాప్ హీరోగా కొనసాగుతున్న ఆయన రాజకీయ ఎంట్రీ ఇచ్చి ప్రజా సేవచేసేందుకు సిద్దమవుతున్నారని వార్తలు వస్తున్నాయి…

అంతేకాదా తాజా సమాచారం ప్రకారం ఆయన వైసీపీలో చేరితే కీలక బాధ్యతలను అప్పగించేందుకు అధిష్టానం సిద్దమైందని వార్తలు వస్తున్నాయి….

ఇప్పటికే ఇందుకు సంబంధించిన చర్చలు కూడా జరుగుతున్నట్లు సమాచారం.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నిజం అయితే వైసీపీలో మరింత జోస్ రానుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు…