జగన్ కు జై కొట్టిన స్టార్ హీరోయిన్

జగన్ కు జై కొట్టిన స్టార్ హీరోయిన్

0
83

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకం తీసుకువచ్చిన చట్టం దిశ 2019 చట్టం…. తాజాగా దిశకు సంబంధించిన బిల్లు కూడా ఆమోదంపొందింది… దీంతో సాధారణ ప్రజల నుంచి ప్రముఖుల వరకు జగన్ పై ప్రశంశలు కురిపిస్తున్నారు….

ఏపీ దిశ యాక్ట్ కు హట్సాఫ్ అంటు కొందరూ… థ్యాంక్స్ టూ సీఎం సార్ అంటూ మరికొందరు జగన్ పై ప్రశంశలు కురిపిస్తున్నారు.. అయితే ఇదే క్రమంలో స్టార్ హీరోయిన్ రాశీకన్నా కూడా దిశ యాక్ట్ పై స్పందించారు….

జగన్ తీసుకున్న నిర్ణయం మంచిదని అన్నారు… ఈ చట్టం వల్ల తప్పు చేస్తే చనిపోతాం అనే భయం ఉంటుదని అన్నారు… ఈ చట్టాన్ని మిగిలిని రాష్ట్రాల్లో కూడా అయలు చేయాలని అన్నారు… ఏపీ ప్రభుత్వాన్ని చూసి ఇతర రాష్ట్రాలు కూడా నేర్చుకోవాలని రాశీ కన్నా అన్నారు…